Jasprit Bumrah Short Run Up తో ప్రాబ్లం లేదు అంటున్న లెజెండరీ బౌలర్ || Oneindia Telugu

2021-05-09 208

Jasprit Bumrah can take 400 Test wickets if he stays fit: Curtly Ambrose
#Bumrah
#JaspritBumrah
#Teamindia
#CurtlyAmbrose

టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ మాజీ పేసర్ కర్ట్‌ లీ ఆంబ్రోస్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందని కొనియాడాడు. ఇదే ఫిట్‌నెస్‌తో అతను ఆటలో కొనసాగితే సులువుగా ఈ మార్క్‌ను అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా ఓ యూట్యాబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా సీమ్, స్వింగ్, యార్కర్లతో అన్ని విధాలుగా బౌలింగ్ చేయగలడని తెలిపాడు.